TFJA Complaints DGP Over Rashmika Deep Fake Video: డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశం మీద కేవలం సినీ రంగానికి చెందిన వారే కాదు సామాన్య ప్రజానీకం సైతం మండిపడుతున్నారు. ఇక ఈ అంశం మీద దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఆకతాయిలు, జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ తన…