ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు జవాన్ కోల్పోయాడు. అయితే అతడికి ఏడాది వయసున్న చిన్నారి ‘పప్పా.. పప్పా’ అంటూ విలపించిన దృశ్యం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. నిండు జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన ఆ చిన్నారి, తండ్రి లేని లోకంలో తెలియని వేదనతో మునిగిపోయింది.ఈ విషాద ఘటన మానవత్వాన్ని కదిలిస్తూ, శాంతి విలువను మరోసారి గుర్తుచేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో SOG జవాన్ అమ్జద్ ఖాన్ వీరమరణం పొందారు. ఆయన పార్థివదేహం స్వగ్రామానికి…
Kasuri – Masood: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భద్రతా సంస్థలకు ఉగ్రవాద సంస్థల రహస్య సమావేశం గురించి సమాచారం అందడంతో తాజాగా హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి శనివారం పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. READ ALSO: Polar Loop: పోలార్ లూప్ స్క్రీన్-ఫ్రీ ఫిట్‌నెస్ ట్రాకర్ రిలీజ్.. 24/7 హెల్త్ ట్రాకింగ్..…
Delhi Blast: చారిత్రాత్మక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుకు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం)తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్టుతో ఈ విషయం మరింత నిర్ధారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కుట్రలు అమలు చేయడానికి జైష్ మహిళా విభాగాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం.. ఈ ఉగ్రసంస్థకు భారతదేశంలో జమాత్-ఉన్-మోమినాత్ అని పిలిచే విభాగానికి డాక్టర్ షాహీన్ స్థానిక నాయకురాలు. ఈ విభాగం మహిళలను…