DRDO Entry Test: రక్షణ శాఖ పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ)లో 1901 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు 'సెంటర్ ఫర్ పర్సనల్ ట్యాలెంట్ మేనేజ్‌మెంట్'(సీఈపీటీఏఎం: సెప్టమ్) ఆధ్వర్యంలో జరుగుతాయి.