How To Become Rich: ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ అది అంత సులువు కాదు. జీవితంలో ప్రతి వ్యక్తి ధనవంతుడిలా బతకాలని కోరుకుంటాడు. అతని ఆరోగ్యం బాగుండాలని, వారికి ఇంట్లో ఏలాంటి లోటు ఉండకూడదని ఆశిస్తాడు. సమాజంలో వారికి సరైన గౌరవం లభించాలని అనుకుంటాడు.