యాదగిరిగుట్టలో కొత్తగా నిర్మించిన సర్కిల్స్‌కు నామకరణం చేశారు. కృష్ణ శిలతో ఆలయం నిర్మించిన సమయములోనే ఈ సర్కిల్స్ (కూడళ్ళు) ఏర్పాటు చేశారు. కానీ వీటికి పేర్లు పెట్టకపోవడముతో భక్తులు తాము ఎక్కడ ఉన్నామో అర్థంకాని స్థితిలో ఉండేది. అలాగే తమ వాళ్ళను కలవడానికి ఇబ్బంది పడ్డారు.
Ayodhya : రామ మందిర నిర్మాణం తర్వాత అయోధ్య త్వరలో పర్యాటక కేంద్రంగా మారబోతోంది. గ్లోబల్ టూరిజం హబ్‌గా మారడంతో పాటు, అయోధ్య అనేక విధాలుగా పునర్వైభవం పొందుతుంది.