ప్రస్తుతం వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సరికొత్త కథలతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పలు ఓటీటీ సంస్థలు వెబ్ సిరీస్ లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాయి. తెలుగులో కూడా మేకర్స్ వెబ్ సిరీస్ లను రూపొందించేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. పలువురు నిర్మాతలు ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్…
ఓటీటీ లు అందుబాటులోకి రావటంతో వెబ్ సిరీస్ లకు క్రేజ్ బాగా పెరిగింది.. గతం లో ఎక్కువగా హిందీ లోనే వచ్చే ఈ వెబ్ సిరీస్ లు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా తెరకెక్కుతున్నాయి.తెలుగులో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తుంటే, స్టార్ హీరోలు కూడా వీటిలో నటించేందుకు ఎంతాగానో ఆసక్తి చూపిస్తున్నారు. కుమారి శ్రీమతి, హాస్టల్ డేస్, రానా నాయుడు, సైతాన్ మరియు రెక్కీ, లేటెస్ట్‌గా దూత…