తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత హిట్‌లు మాత్రం పడలేదు. కానీ లాస్ట్ ఇయర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది ఐశ్వర్య. అప్పటి నుంచి వరుస ప్రాజెక్ట్ లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రజంట్ హీరో తిరువీర్ సరసన ‘ఓ..! సుకుమారి’ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొత్త దర్శకుడు భరత్…