మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వంలో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి మరియు రవి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండోరా’. జస్ట్ 2 మినిట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ విలేజ్ డ్రామా డిసెంబర్ 25, 2025 న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కులం, అహంకారం మరియు సామాజిక హోదా చుట్టూ తిరిగే గ్రామస్తుల మధ్య సంఘర్షణలు ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపించారు. Also Read : RGV…