టాలీవుడ్‌లో బాల నటుడిగా ఎన్నో చిత్రాలో నటించిన తేజ సజ్జ.. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇరగదీస్తున్నాడు. ‘హను మాన్’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయనపై అంచనాలు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ఆయన నటిస్తున్న “మిరాయ్” సినిమాపై భారీ హైప్ నెలకొంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా సూపర్ హీరో జానర్‌లో ఉండబోతోందని సమాచారం. దీంతో తేజ సజ్జ క్రమంగా తెలుగు ప్రేక్షకులకి నెక్స్ట్ జనరేషన్ సూపర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే…