Veera Aradhana Utsavalu : కారంపూడి గ్రామం ఉత్సాహంతో నిండిపోయి, ఏటా జరుపుకునే పల్నాటి వీరారాధన ఉత్సవాలకు సిద్ధమవుతోంది. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఈ ఐదు రోజుల వేడుకలు ఘనంగా కొనసాగనున్నాయి. 1182లో జరిగిన పల్నాటి యుద్ధంలో అమరులైన వీరులను స్మరించుకునే ఈ ఉత్సవాలు వీరాచారుల మనస్సుల్లో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది వీరాచారులు కారంపూడికి చేరుకుంటారు. ఆచారాలను పాటిస్తూ, ఆయుధాలను దైవాలుగా కొలుస్తూ పూజలు నిర్వహిస్తారు. అనుబంధంగా…