ఇండస్ట్రీ ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ అనే సమస్య మాత్రం ఉంటుంది. ఇక్కప్పుడు ఇలాంటి విషయాలు బయటకు చేప్పుకునే వారు కాదు.. కానీ ఈమధ్య కాలంలో నటిమణులు ఈ విషయంపై ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. దీంతో ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చార్చలకు దారి తీస్తున్నాయి. ఒక్కోసారి అసలు ఎప్పుడూ ఇలాంటి ఆరోపణల ఎదురుకోని స్టార్ హీరోలను సైతం వేలెత్తి చూపించేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో కలకలం…