ఒకప్పుడు ప్రతి తెలుగు లోగిలిలో వైభవంగా వెలిగిన ఉమ్మడి కుటుంబాన్ని మరోసారి తెరపైకి తెస్తూ స్టార్ మా “ఇంటింటి రామాయణం” పేరుతో సరికొత్త సీరియల్ మొదలుపెడుతోంది. ఒక కుటుంబం అంటే ముగ్గురికో నలుగురికో కుదించుకుపోయిన ఈ రోజుల్లో అలాంటి ఉమ్మడి కుటుంబాన్ని చూడడమే ఒక కన్నుల పండుగ. ఆ అపురూపమైన ఇల్లు.. ఓ
సినిమాల లెక్క ప్రతి శుక్రవారం మారుతూ ఉంటుంది కానీ సీరియల్ వ్యూవర్స్ మాత్రం చాలా లాయల్ గా ఉంటారు. ఒక సీరియల్ నచ్చితే దాన్ని ఒక నిమిషం కూడా మిస్ అవ్వకూడదని టైం అవ్వగానే టీవీ ముందు వాలిపోతారు. అలా ఇండియాలోనే అత్యధిక వ్యూవర్షిప్ రాబట్టిన తెలుగు సీరియల్ గా ‘బ్రహ్మముడి’ సీరియల్ హిస్టరీ క్రియేట్ చే