టాలీవుడ్‌లో తండ్రి పాత్ర చుట్టూ తిరిగే సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి రియల్ హీరో. కుటుంబాన్ని నడిపించేది, ఎలాంటి లోటు లేకుండా చూసుకునేది తండ్రి మాత్రమే. అలాంటి తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి. మరి ఇప్పటి వరకు తండ్రి ప్రేమను తెలియజేసే టాలీవుడ్ బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1.సూర్య వంశం (1998) వెంకటేష్ ద్విపాత్రాభినయంతో వచ్చిన ఈ చిత్రంలో తండ్రి మనస్సు దోచుకునే…