తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.. విజయ్ సినిమా కేరీర్ మొదట్లో విజయ్ తెలుగు సినిమాలను రీమేక్ చేశారు.. ఆ సినిమాలు దాదాపు హిట్ టాక్ ను అందుకున్నాయి.. విజయ్ ఏ హీరో సినిమాలను రీమేక్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.. శ్రీకాంత్ హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన పెళ్లి సందడి తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.. ఆ సినిమాను విజయ్ తమిళ్…