ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ETV విన్, విభిన్నమైన కథలను ప్రోత్సహిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో భాగంగా, ‘4 టేల్స్’ – 4 స్టోరీస్, 4 ఎమోషన్స్, 4 సండేస్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ఒక వైవిధ్యమైన ఆంథాలజీ సిరీస్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. సినీ రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ETV విన్ చేపట్టిన ‘కథా సుధ’ కార్యక్రమంలో భాగంగా, ఈ సిరీస్‌లోని మొదటి కథ ‘ది మాస్క్’ ఈ వారం ప్రీమియర్ అయ్యింది.…