ఓటీటీలో కొత్తగా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. తమిళ్ సినిమా “ఇరైవన్”ను తెలుగులో “గాడ్” టైటిల్‌తో ఓటీటీ ప్రీమియర్ చేసారు. ఈ సినిమాలో జయం రవి, నయనతార జంటగా, రాహుల్ బోస్ విలన్‌గా నటించారు. దర్శకుడు ఐ. అహ్మద్ ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. Also Read : Samantha : ప్రేమ -పెళ్లి తొందరపడ్డ.. సమంత ఎమోషనల్ పోస్ట్ ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కథలో ఏసీపీ అర్జున్ (జయం రవి) చట్టాన్ని…