తెలుగు సినీ చరిత్రలో ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో భారీ సంచలనం సృష్టించడం అంటే అరుదైన విషయమే. అలాంటి ఘనతను ‘కలర్ ఫోటో’ తర్వాత మళ్లీ ‘జిగ్రిస్’ సినిమా సాధించింది. థియేటర్లలో సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు సందడి చేస్తున్నప్పటికీ, ఓటీటీలో మాత్రం ‘జిగ్రిస్’ తన హవాను కొనసాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం రెండు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో (సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్) నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో ట్రెండ్…