Home
Telugu News
Telugu News News
-
Key Poll In Uttar Pradesh: ఎన్డీయే వర్సెస్ ఇండియా.. ఉత్తరప్రదేశ్‌లో ఆ కూటమికి తొలిపోరు
త్తర ప్రదేశ్‌లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నిక ద్వారా ఎన్డీయే - ఇండియా కూటముల మధ్య తొలి ఎన్నికల పోరు ప్రారంభమవుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి భవిష్యత్ ఎన్నికలలో సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత.. 28 మంది సభ్యుల కూటమి మొదటి పరీక్షను ఎదుర్కొంటోంది. -
Health Tips: ఖర్జూరంతో దీన్ని కలుపుకుని తింటే ఫుల్ ఎనర్జీ..!
శరీర శక్తి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే ఖర్జూరంతో శెనగపప్పు కలుపుకుని తినండి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమని ఈ రెండు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. -
T. Congress : అవసరానికే కార్యకర్తలను ఆ నేత వాడుకున్నారా.. మంచిర్యాల కాంగ్రెస్‌లో..
ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా ఉంది మంచిర్యాల జిల్లాలో ఓ కాంగ్రెస్ నేత తీరు. ఎమ్మెల్యే సీటు వచ్చేదాక కార్యకర్తలను వాడుకొని.. తీరా గద్దెనెక్కాక కార్యకర్తల ముఖం కూడా చూడలేదు. దీంతో.. మంచిర్యాల కాంగ్రెస్‌లో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. breaking news, latest news, telugu news, big news, congress -
Viral Video: మెట్రోలో అమ్మాయిల ఫ్యాషన్ షో.. ఈసారి ఢిల్లీ కాదు..!
మెట్రోలో కొందరు అమ్మాయిలు ఫ్యాషన్ షో నిర్వహించారు. డిజైనర్ దుస్తులు ధరించిన మహిళల బృందం మెట్రో లోపల ర్యాంప్ వాక్ చేశారు. -
Top Headlines @5PM : టాప్ న్యూస్
Top Headlines @5PM, telugu news, big news, kishan reddy, margani bharath, g20 summit, -
Mumbai: అపార్ట్మెంట్లో మహిళా ఫ్లైట్ అటెండెంట్ దారుణ హత్య
ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో 24 ఏళ్ల మహిళా ఫ్లైట్ అటెండెంట్ శవమై కనిపించడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక అధికారి తెలిపారు. మృతురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే అని, ఎయిర్ ఇండియాలో శిక్షణ కోసం ఏప్రిల్‌లో ముంబైకి వచ్చినట్లు అధికారి వెల్లడించారు. -
Male Fertility: పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరిచే 5 విషయాలు
గర్భధారణ విషయానికి వస్తే మహిళల పునరుత్పత్తి ఆరోగ్యం గురించి చాలా మంది తరచుగా మాట్లాడుతారు. అయితే పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యం కూడా మహిళల మాదిరిగానే అంతే ముఖ్యం. పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా సమాన శ్రద్ధ అవసరం. -
Harish Rao : కొంతమంది డిక్లరేషన్ మీద నాటకాలకు తెరలేపుతున్నారు
పాలకుర్తిలో ఎక్కడ కూడా ప్రజలకు మట్టి అంటకుండ మంత్రి దయాకర్ రావు సీసీ రోడ్లు వేసాడని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు. ఇవాళపాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, harish rao, congress, bjp -
Madhu Yashki : ఒడిపోతా అనే భయంతో నాపై ఇలాంటి తప్పుడు ప్రచారం
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీపై గాంధీభవన్‌లో పోస్టర్ వెలిశాయి. అయితే.. దీనిపి మధుయాష్కీ మాట్లాడుతూ.. గాంధీ భవన్లో నాపై వేసిన పోస్టర్ల వెనకాల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం ఉందని, ఒడిపోతా అనే భయంతో నాపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. breaking news, latest news, telugu news, madhu yaskhi goud, ml sudheer reddy -
Delhi Metro: G20 సమ్మిట్ కోసం ఢిల్లీ మెట్రో స్టేషన్ గేట్లు మూసివేత
జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ మెట్రోపై అధికారులు ఆంక్షలు విధించారు అధికారులు. భద్రతా నిర్వహణ దృష్ట్యా కొన్ని స్టేషన్లను మూసివేస్తామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!