టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ రచ్చ జరుగుతోంది, ఎందుకంటే సాధారణంగా పండగ సీజన్‌లో రెండు లేదా మూడు పెద్ద సినిమాలు పోటీ పడటం చూస్తుంటాం. కానీ, 2026 సంక్రాంతి బరిలో ఏకంగా ఐదు మంచి బజ్ ఉన్న సినిమాలు రావడంతో థియేటర్ల వద్ద జన సందోహం కనిపిస్తోంది. ఈసారి సంక్రాంతికి ప్రభాస్ ‘ది రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’,…