iBomma Ravi: పైరసీ నేరాల కేసులో ఇటీవల అరెస్టయిన ఐబొమ్మ (iBOMMA) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు అరెస్టు చేయడానికి గల కారణాలు ఆసక్తికరంగా మారాయి.
iBomma Operator Ravi Arrested: పోలీసులకే ఛాలెంజ్ విసిరిన ఐ బొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఎయిర్పోర్టులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. సినీ పరిశ్రమతో పాటు పోలీసు అధికారుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేశాడు ఐబొమ్మ నిర్వాహకుడు రవి.. తన వెబ్సైట్పై కన్ను వేస్తే అందరి జీవితాలు రోడ్డుపై వేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.. గత ఆరు నెలలుగా ఐ బొమ్మ నిర్వాకుడు రవి కోసం పోలీసులు…