Shiva : నాగార్జున, అమల జంటగా ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ మూవీ శివ. 1989 అక్టోబర్ 5న రిలీజైన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఎలా బోల్డ్ ట్రెండ్ ను క్రియేట్ చేసిందో.. అప్పట్లో శివ మూవీ యాక్షన్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాతోనే సైకిల్ చైన్లు పట్టుకోవడం యూత్ కు ఓట్రెండ్ అయిపోయింది. గల్లా ఎగరేసి చేతిలో సైకిల్…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ స్టాలిన్. 2006లో వచ్చిన ఈ సినిమాను నాగబాబు నిర్మించారు. ఈ సినిమా 2006లో వచ్చింది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. స్టాలిన్ సినిమా నా కెరీర్ లో ఎంతో ప్రత్యేకం. ఆ సినిమా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని నేర్పించింది.…