టాలీవుడ్ పాన్ ఇండియా స్టాయి దాటి హాలీవుడ్ రేంజ్‌కు చేరాక.. ఇతర ఇండస్ట్రీ యాక్టర్ల దండయాత్ర స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ నుంచి హీరోయిన్స్, విలన్స్ హడావుడి పెరిగింది. ఇక సౌత్‌లో ఏ స్టార్ హీరో సినిమా స్టార్ట్ చేసినా తెలుగు మార్కెట్ కొల్లగొట్టేందుకు ఇక్కడ డబ్ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు కొన్ని సార్లు వర్కౌట్ అయి, కొన్ని సార్లు బెడిసికొట్టాయి.. దీంతో ఇలా కాదని టాలీవుడ్ ప్రేక్షకులకు నేరుగా చేరువయ్యేందుకు.. తమ ఇమేజ్ పెంచుకునేందుకు ఫోకస్ పెంచుతున్నారు…