1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా హేమ సుందర్ దర్శకత్వంలో, సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ ‘రిమ్‌జిమ్’. ‘అస్లీదమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా రూపొందుతోంది. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ, సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని తెలిపారు. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దామని…
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్లు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీ టైటిల్ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా చేసింది. సత్యదేవ్ స్పెషల్ రోల్ చేశాడు. గ్యాంగ్ స్టర్ కథ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ మంచి…