Prabhas vs Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి అసలైన పోటీ తగిలింది. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా. 2026 సంక్రాంతికి చిరంజీవి సినిమా రాబోతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శివశంకర వర ప్రసాద్ గారు మూవీ మెగా 157గా రాబోతోంది. ఈ సినిమా షూట్ స్పీడ్ గా కంప్లీట్ కాబోతోంది. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ సంక్రాంతి బరిలోకి దిగింది. వాస్తవానికి…