Anu Emmanuel: నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా ఇటీవల గ్రాండ్ రిలీజ్ కు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. తాజాగా మీడియా…
తన కొత్త సినిమా “మిరాయ్” ఘన విజయం నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యకు వెళ్లి.. శ్రీరాముడిని దర్శించుకున్నారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. అయోధ్య నుంచే మిరాయ్ సినిమా సక్సెస్ టూర్ ను ప్రారంభిస్తున్నట్లు మనోజ్ వెల్లడించారు. మొదట హనుమాన్ గఢీని దర్శించి పూజలు చేసిన మంచు మనోజ్…ఆ తర్వాత అయోధ్య ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకున్నారు. Also Read:They Call Him OG Trailer Review : ఓజీ ట్రైలర్ రివ్యూ.. అరాచకం అంతే! ఈ సందర్భంగా మంచు మనోజ్…
Kishkindhapuri: బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిష్కింధపురి’ అన్ని టెరిటరీల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. నిన్నటికే ఈ మైలురాయిని చేరుకున్న ఈ సినిమా, సోమవారం కూడా బలమైన ప్రదర్శన కనబరిచి, ఈరోజు కూడా అదే మొమెంటమ్‌ను కొనసాగిస్తోంది. దీంతో ఈ చిత్రం నిర్మాత సాహు గారపాటి, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు విజయవంతమైన ప్రాజెక్టుగా మారింది. Khammam : ఖమ్మం జిల్లా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఆగ్రహం సినిమా…