November Movies: సాధారణంగా నవంబర్ నెలను సినీ పరిశ్రమలో కాస్త డల్ సీజన్‌గా భావిస్తారు. అయితే, డిసెంబర్ మరియు సంక్రాంతి 2026 రేసులో భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో, కొన్ని డీసెంట్ బజ్ ఉన్న సినిమాలు తమ అదృష్టాన్ని ఈ నవంబర్‌లో పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. రవితేజ నటించిన 'మాస్ జాతర' అక్టోబర్ 31నే విడుదలవుతున్నప్పటికీ, దాని ప్రభావం నవంబర్ నెల పొడవునా ఉంటుంది. దీంతో పాటుగా అనేక హిందీ సహా ఇంగ్లీష్ చిత్రాలు కూడా ఈ…