November Movies: నవంబర్లో రిలీజ్ అయ్యే సినిమాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
November Movies: సాధారణంగా నవంబర్ నెలను సినీ పరిశ్రమలో కాస్త డల్ సీజన్‌గా భావిస్తారు. అయితే, డిసెంబర్ మరియు సంక్రాంతి 2026 రేసులో భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో, కొన్ని డీసెంట్ బజ్ ఉన్న సినిమాలు తమ అదృష్టాన్ని ఈ నవంబర్‌లో పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. రవితేజ నటించిన ‘మాస్ జాతర’ అక్టోబర్ 31నే విడుదలవుతున్నప్పటికీ, దాని ప్రభావం నవంబర్ నెల పొడవునా ఉంటుంది. దీంతో పాటుగా అనేక హిందీ సహా ఇంగ్లీష్ చిత్రాలు కూడా ఈ నెలలో విడుదల కానున్నాయి. నవంబర్‌లో విడుదల కానున్న కొన్ని డీసెంట్ బజ్ ఉన్న చిత్రాలలో రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’, సుధీర్ బాబు ‘జటాధార’ వంటివి ఉన్నాయి. ఈ నెలకు సంబంధించిన అప్‌డేట్ చేసిన సినిమా రిలీజ్ ల అప్డేట్స్ కింద హబ్బాయి. చార్ట్ కింద ఇవ్వబడింది:
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
నవంబర్ 7
రష్మిక మందన్న – ది గర్ల్‌ఫ్రెండ్
సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా – జటాధార
ఇమ్రాన్ హష్మి, యామీ గౌతమ్ – హక్
ప్రిడేటర్: బాడ్‌ల్యాండ్స్
తిరువీర్ – ప్రీ వెడ్డింగ్ షో:
నవంబర్ 14
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే – కాంత
చాందిని చౌదరి, తరుణ్ భాస్కర్ –
సంతాన ప్రాప్తిరస్తు
అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, రకుల్ ప్రీత్ సింగ్ – దే దే ప్యార్ దే 2
నవంబర్ 21
120 బహదూర్ – ఫర్హాన్ అక్తర్, అమితాబ్ బచ్చన్, రాశీ ఖన్నా
వికెడ్ 2 – ఇంగ్లీష్ చిత్రం
నవంబర్ 28
ఆంధ్ర కింగ్ తాలూకా – రామ్, భాగ్యశ్రీ బోర్సే
తేరే ఇష్క్ మే – ధనుష్, కృతి సనన్
జూటోపియా 2 – ఇంగ్లీష్ చిత్రం
ఈసారి నవంబర్ నెలాఖరు వరకు సినీ అభిమానులకు వినోదానికి లోటు ఉండదని ఈ అర్థమవుతోంది. ముఖ్యంగా, వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటుల సినిమాలు ఈ నెలలో పోటీ పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి సందడి నెలకొనే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!