Telugu Film Producers Council -TFPC: అతి త్వరలో తెలుగు చిత్ర నిర్మాతలు కొందరు స్వచ్ఛందంగా సినిమా షూటింగ్స్ ను ఆపివేయబోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అలానే ఫెడరేషన్ కు సంబంధించిన యూనియన్ల వేతనాలు పెంపుదలపై మరో పక్క చర్చలు జరుగుతున్నాయి. ఈ కమిటీకి ‘దిల్’ రాజును ఛైర్మన్ గా ఎంపిక చేశారు. ఇవేవీ ఓ కొలిక్కి రాక ముందే అగ్ర చిత్రాల నిర్మాతలు కొద్ది రోజుల పాటు షూటింగ్స్…