ఒకప్పుడు స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు.. కథ ఎలా ఉన్నా జనం థియేటర్లకు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, ప్రేక్షకులు చాలా షార్ప్ అయిపోయారు. కేవలం హీరో క్రేజ్ చూసి కాదు, సినిమాలో మ్యాటర్ ఉంటేనే టికెట్ కొంటామని 2025 లో జరిగిన కొన్ని బాక్సాఫీస్ రిజల్ట్స్ ప్రూవ్ చేశాయి. Also Read : Madhavan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్! ఈ ఏడాది రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఎన్టీఆర్ ‘వార్-2’,…
ఈ వారం దాదాపుగా 10 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో నాలుగు సినిమాలు మాత్రం కాస్త నోటెడ్గా ఉన్నాయి. వాటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పాంచ్ మినార్. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా అతని గత సినిమాలతో పోలిస్తే మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే ఎందుకు ఈ సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి కనబడటం లేదు? ఆ తర్వాత ప్రియదర్శి హీరోగా నటించిన ప్రేమంటే సినిమాతో పాటు అల్లరి నరేష్ హీరోగా…