సినిమా రిలీజ్ డేట్ మారడం సర్వసాధారణం. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో పలు తెలుగు సినిమాల రిలీజ్ డేట్ లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో చెప్పుకోదగ్గ సినిమా అంటే నాగచైతన్య హీరోగా నటించిన తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆ సినిమాల్లో హీరోలు మంచి క్రేజ్ ఉన్న హీరోలే అయినా ఆ…