మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా “పళ్లి చట్టంబి”, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్, సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది, ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్ మరియు సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్…