సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు…
Coolie : తమిళ సినీ దిగ్గజం, సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కూలీ’. ఈ సినిమా ఇప్పటికే సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. లోకేష్ కనగరాజ్ గత చిత్రాలైన ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత, రజనీకాంత్‌తో కలిసి చేస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్‌లో 171వ చిత్రంగా (తలైవర్ 171) రూపొందుతోంది. ‘కూలీ’ చిత్రం కేవలం రజనీకాంత్ స్టార్‌డమ్‌తోనే…