Home
Telugu Cinema
Telugu Cinema News
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
మోస్ట్ వయొలెంట్ అండ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. సరికొత్త మేకోవర్‌తో, మట్టిలో దొర్లుతూ ఆయన కనిపిస్తున్న తీరు చూస్తుంటేనే.. వెండితెర మీద ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడో అర్థమవుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ మణికట్టుకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు వీడియోలలో చూసిన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఆ గాయం ఎలా జరిగింది?… -
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీగా మారిపోయిన ‘పెద్ది’ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కట్ ఏకంగా మూడు నిమిషాల ఏడు సెకండ్ల పాటు సాగింది. ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్‌ను పూర్తిగా రివీల్ చేయకుండా, అతని క్యారెక్టర్ మీద మరింత అంచనాలతో పాటు ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశారు. బొమన్ ఇరానీ క్యారెక్టర్, “ఇక్కడ ఉన్న ప్రతి కుర్రాడికి ఫేవరెట్ గేమ్ మారుతుందేమో కానీ, ఫేవరెట్ ప్లేయర్ మాత్రం పెద్ది… -
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసి, వింటేజ్ మెగాస్టార్‌ను థియేటర్లలో చూపించిన సక్సెస్ఫుల్ కాంబో మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా, అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ను బయటకు వదిలారు. బాబీ టేకింగ్, మెగాస్టార్ గ్రేస్.. ఈ రెండింటికీ విజువల్ గా అదిరిపోయే అవుట్‌పుట్ ఇచ్చేందుకు టాలెంటెడ్… -
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది చూసేయండి!
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. ‘గేమ్ ఛేంజర్’ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో పాటు, ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి, ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఆ అంచనాలు మరింత పెంచేలా ప్రమోషనల్ కంటెంట్ ఉంటుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ… -
Purusha Hero: మా నాన్న కలే నన్నిలా హీరోను చేసింది!
బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో, వీరు వులవల దర్శకత్వంలో తెరకెక్కిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పురుష:’ (Purusha:). ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ బత్తుల టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అవుతున్నారు. రాయంచ కొక్కుర హీరోయిన్గా నటించిన ఈ చిత్రం మే 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ మీడియాతో ముచ్చటించి తన సినీ ప్రయాణం, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన బ్యాక్‌గ్రౌండ్ గురించి… -
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది. సినిమా ఫస్ట్ రివ్యూ, రన్‌టైమ్‌పై ఓ స్ట్రాంగ్ ఇన్సైడ్ ఇన్ఫో బయటకు వచ్చింది. ఈ సినిమా రన్‌టైమ్‌ను మేకర్స్ 3 గంటల 2 నిమిషాలకు లాక్ చేసినట్లు తెలుస్తోంది. నిడివి కాస్త ఎక్కువే… -
Dil Raju : దిల్ రాజు పెద్ద మనసు.. పావలా శ్యామలకు అండ.!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో, అత్యంత దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఆమెను చేర్చుకోవడానికి ఒక కార్పొరేట్ ఆసుపత్రి నిరాకరించడం కలకలం రేపింది. ఆ తర్వాత ఫుట్‌పాత్‌పై దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన స్థానికులు, పోలీసులు మానవత్వంతో స్పందించి, ఆర్కే ఫౌండేషన్ సహకారంతో కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్‌కు తరలించారు.… -
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ నబాకాంత్ విలేకరుల సమావేశంలో… -
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరికొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ నిర్మించిన మూవీ ‘తిమ్మరాజుపల్లి టీవీ’. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. థియేటర్లలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు మే 15 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో ‘రాజప్ప’ అనే కీలక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు ప్రదీప్ కొట్టె, తాజాగా… -
Naresh : నరేష్ గ్యారేజ్‌లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ కి కార్లంటే పిచ్చి. అందుకే ఆయన ఎన్నో కార్లను కొనుగోలు చేసి తన ప్యాషన్ తో వాటిని డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా కొనుగోలు చేసిన కారు ‘లుగానో బ్లూ పోర్షే పనామెరా జి3 టర్బో’ (Lugano Blue Porsche Panamera G3 Turbo). ఈ బ్లూ కలర్ బీస్ట్ లుక్స్ పరంగానే కాదు, పెర్ఫార్మెన్స్ పరంగానూ అదరగొడుతోంది. బులెట్‌ను తలపించే ఈ స్పోర్ట్స్ కార్.. కేవలం…
తాజావార్తలు
-
Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
-
School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
-
Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
-
Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!