Home
Telugu Cinema
Telugu Cinema News
-
Naga Chaitanya: చైతూ లుక్ అదిరింది బాసూ
అక్కినేని నాగచైతన్య చివరిగా "తండేల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో ఆయన సూపర్ హిట్ కొట్టడమే కాకుండా, వంద కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల హీరోగా కూడా మారాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా నాగచైతన్యకు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది. -
P.G. Vinda: మరోసారి తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.జి. విందా
P.G. Vinda: 2025 తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ (TCA) ఎన్నికలు ఉత్సాహభరితంగా ముగిశాయి. తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో సభ్యుల భారీగా హాజరై.. అసోసియేషన్ పట్ల వారి నిబద్ధత, ఐక్యతను చాటారు. అసోసియేషన్ అభివృద్ధికి తమ పాలుపంచుకునే స్ఫూర్తితో చాలామంది సభ్యులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పి.జి. విందా మరోసారి అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. గతానికి ప్రాతిపదికగా ఆయన తీసుకున్న చొరవలు, నిర్వహణా నైపుణ్యం సభ్యులకు నమ్మకాన్ని కలిగించాయి. ఆయనతో పాటు రాహుల్ శ్రీవాత్సవ్… -
Bhairavam: ‘భైరవం’ సెట్స్‌లో వంటలు ఇరగదీసిన మంచు మనోజ్, నారా రోహిత్..
భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. ఈ సినిమాను మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సినిమా టీం తెలిపింది. కాగా.. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్లో భాగంగా బిజీగా మారింది. అందులో భాగంగానే ఓ వీడియోను విడుదల చేసింది. -
Tollywood : టాలీవుడ్ లో నయా ట్రెండ్.. ప్లాప్ సినిమాలకు భారీ సక్సెస్ మీట్లు..
టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలైంది. వాస్తవానికి ఇది ఎప్పటి నుండో ఉంది కానీ ఇటీవల మరి ఎక్కవయింది. అదే సక్సెస్ మీట్.. థాంక్యూ మీట్.. గ్రాటిట్యూడ్ మీట్. ఇలా పేరు ఏదైనా అర్ధం ఒకటే. ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు సక్సెస్ మీట్స్ చేసే వాళ్ళు నిర్మాతలు. మరి సూపర్ హిట్ అయితే అర్ధశతదినోత్సవ వేడుకలు ఇలా రన్ ని బట్టి చేసే వాళ్ళు.. Also Read : NTRNeel : ఎన్టీఆర్ – నీల్ ఫస్ట్… -
Tollywood : ట్రంప్ ట్యాక్స్.. ఓవర్సీస్ లో తెలుగు సినిమాకు గట్టి దెబ్బ
అమెరికాలో సినీ పరిశ్రమ నష్టాల ఊబిలోకి వెళ్తోందని, అక్కడి స్టూడియోలు యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇతర దేశాలకు తరలి వెళ్తున్నాయని అందువల్ల ఇతర దేశాలలో నిర్మించి USAలో విడుదలయ్యే సినిమాలపై 100శాతం ట్యాక్స్ విధిస్తూ వెంటనే అమలు జరిగేలా వాణిజ్య శాఖ, వాణిజ్య ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రంగంలోకి దిగిన అధికారులు అందుకు సంబందించిన చర్యలను ముమ్మరం చేసారు. Also Read : JR. NTR : మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్… -
Hari Hara Veera Mallu: “హరి హర వీరమల్లు”పై క్రేజీ అప్డెట్.. షుటింగ్‌కి హాజరైన పవన్ కళ్యాణ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరి హర వీరమల్లు'. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం హరి హర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ తో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే మొదటి భాగానికి సంబంధించి… -
Latest Release : ఏప్రిల్ 25న రిలీజ్ కు రెడీగా 15 సినిమాలు.. అరడజనుకు పైగా ఊరు, పేరు లేనివే
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు ఏవి రిలీజ్ కావడంలేదు. ఈ నెలలో రావాలసిన రెబల్ స్టార్ రాజాసాబ్, పవర్ స్టార్ హరిహర వీరమళ్లు రిలీజ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు డేట్స్ అలా వృధాగా వదిలేసారు. స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడడంతో చినన్ సినిమాలు వరుసబెట్టి థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో ఎవరికీ తెలియదు. గతవారం డజను సినిమాలు… -
Tollywood : అలనాటి క్లాసిక్ టైటిల్స్ తో వచ్చిన ఇప్పటి తెలుగు సినిమాలు..
టాలీవుడ్ లో ఒకప్పటి హిట్ సాంగ్స్ ను రీమేక్ చేయడం సాధారణమైన విషయమే.. కానీ ఒకప్పటి సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ ను కూడా మరోసారి తమ సినిమాలకు వాడుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలు సూపర్ హిట్ కాగా మరికొన్ని ప్లాప్స్ గా మారాయి. అవేంటో ఓ సారి చూసేద్దాం రండి.. 1. అడవి రాముడు: సీనియర్ ఎన్టీఆర్(1977) – ప్రభాస్(20024) ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగెస్ట్ మాస్ హిట్ అడవి రాముడు..… -
Tollywood : టాలీవుడ్ దర్శక నిర్మాతలకు తెలంగాణ మహిళా కమిషన్ హెచ్చరిక..
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. Also Read : Gautham – Harish : ఈగోలను పక్కనపెట్టి ఆ ఇద్దరు కలుస్తారా..? ఈ… -
Nag Ashwin: నాని – విజయ్ దేవరకొండ వివాదాలపై నాగ్ అశ్విన్ రియాక్షన్..
సినిమా పరిశ్రమలో రూమర్స్ రావడం, హీరోల మధ్య అనుకోని గాసిప్స్ వైరల్ కావడం కామన్. గత కొంత కాలంగా నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య విబేధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతూనే ఉంది. వీరి ఫ్యాన్స్ మధ్య జోరుగా కానీ తాజాగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ మధ్య నెలకొన్న సందేహాలకు తెరపడింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!