Home
Telugu Cinema
Telugu Cinema News
-
Shankar : శంకర్ కలల ప్రాజెక్ట్.. మరో దిల్ రాజు దొరుకుతాడా..?
Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ తన కలల ప్రాజెక్ట్ బయట పెట్టాడు. వేల్పరి బుక్ ఆధారంగా మూడు భారీ ప్రాజెక్టులు చేస్తానని.. దానికి వందల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిపాడు. అప్పట్లో రోబో తన కలల ప్రాజెక్ట్ అని.. ఇప్పుడు వేల్పరి తన కలల ప్రాజెక్ట్ అన్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ శంకర్ ను నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరు. ఆల్రెడీ ఇండియన్-2 బిగ్ డిజాస్టర్ అయింది. ఆ… -
Aa Gang Repu 3: ఆసక్తి రేపుతున్న ‘ఆ గ్యాంగ్ రేపు 3’!
ఇంతకు ముందు 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్ సాధించి వైరల్ షార్ట్ ఫిల్మ్‌గా పేరుపొందిన ‘ఆ గ్యాంగ్ రేపు’. ఆ ‘ఆ గ్యాంగ్ రేపు’కి స్వీకెల్ గా ‘ఆ గ్యాంగ్ రేపు-2’ షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించిన టీమ్ నుండి రాబోతున్న మరో సన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆ గ్యాంగ్ రేపు-3’. ఇది త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు యోగీ కుమార్ ఈ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర… -
Sridhar Babu: తెలంగాణ నుంచి తక్కువ మంది సినీ యాక్టర్స్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
తెలంగాణ నుంచి చాలా తక్కువ మంద సినీ యాక్టర్ ఉన్నారని.. అందుకే కొత్త వాళ్లను పోత్సహించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు( Podcast With NTV Telugu)లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
High Budget Movies:హద్దులు దాటుతున్న పద్దులు.. వాటికే సగం బడ్జెట్?
పాన్ ఇండియా చిత్రాల కల్చర్.. సినీ ఇండస్ట్రీ వ్యయంపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పటి నుండి మరో లెక్కగా మారింది. ముఖ్యంగా టైర్ 1 హీరోల విషయంలో బడ్జెట్ హద్దులు దాటేస్తోంది. ఒకప్పుడు వంద కోట్లు అంటే గుండెలు బాదుకునే నిర్మాతలు కూడా ఇప్పుడు వెయ్యి కోట్లు అంటున్నా లెక్క చేయడం లేదు. క్రేజీ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయితే.. నిర్మాణ వ్యయం ఎంతైనా సరే ఖర్చు చేసేందుకు… -
Mohanbabu : వాళ్లు క్షేమంగా ఉండాలి.. ట్రోలర్స్ పై మోహన్ బాబు..
Mohanbabu : మంచు ఫ్యామిలీ మీద వచ్చిన, వస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా విష్ణు, మోహన్ బాబు మీద తీవ్రమైన ట్రోలింగ్ ఎప్పటి నుంచో జరుగుతోంది. దానిపై ఎప్పటికప్పుడు విష్ణు స్పందించారు. ట్రోల్ చేస్తున్న వారిపై కేసులు కూడా పెట్టారు. అయినా ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లు ఆగట్లేదు. కన్నప్ప మూవీపై మొదటి నుంచి భారీ ట్రోలింగ్ జరిగింది. కానీ సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడే కొద్దీ పాటలకు అంతా ఫిదా అయ్యారు.… -
Nagavamsi : విజయ్ కోసం ఎన్టీఆర్ సినిమాపై సైలెంట్..?
Nagavamsi : విజయ్ దేవరకొండ కోసం ఎన్టీఆర్ సినిమాపై సితార సంస్థ సైలెంట్ అవుతోందా అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీని నిర్మించింది సితార సంస్థ నాగవంశీ. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమా తెలుగు రైట్స్ ను సొంతం చేసుకుంది కూడా నాగవంశీనే. వార్-2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అంటే ఇంకా నెల రోజులు కూడా లేదు. కానీ ప్రమోషన్లు ఇంకా స్టార్ట్ కాలేదు. దీనికి… -
Pawan Kalyan : ఛీ..ఛీ.. అంటూ పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. జనసేన కౌంటర్..
Pawan Kalyan : పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్ వార్ మరోసారి తెరమీదకు వచ్చింది. అది కూడా హిందీ భాష మీదనే. గతంలోనూ హిందీ భాష విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొని హిందీ భాషపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మాతృభాష అమ్మలాంటిది అయితే హిందీ భాష పెద్దమ్మ లాంటిది అన్నారు. హిందీ నేర్చుకుంటే మనల్ని తక్కువ చేసుకున్నట్టు కాదని.. మరింత… -
Sreeleela : శ్రీలీల.. ఇలా అయితే కష్టమే..!
Sreeleela : శ్రీలీల టాలీవుడ్ లో సెన్సేషనల్ గా దూసుకొచ్చింది. తుఫాన్ లా వచ్చి అంతే స్పీడ్ గా సైలెంట్ అయింది. ఒకే ఏడాది తొమ్మిది సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. మొదటి మూవీ పెండ్లి సందడి చేసిన తర్వాత ఒకేసారి ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఏం లాభం.. శ్రీలీలకు గుర్తుండిపోయే పాత్రలు పడలేదు. హీరోల పక్కన గ్లామర్ హీరోయిన్ గా చేసింది. కానీ అందులో చాలా వరకు ప్లాపులే ఎక్కువగా ఉండటం ఇండస్ట్రీ… -
Naga Chaitanya: యమా స్పీడ్ మీదున్న నాగచైతన్య
హ్యాట్రిక్ ప్లాప్స్‌ను తండేల్తో కవర్ చేసేశాడు నాగ చైతన్య. ఇక నెక్ట్స్ టార్గెట్ అప్పుడిచ్చిన గ్యాప్‌ను ఫిల్ చేయడమే. అందుకు తగ్గట్లుగానే పక్కా స్ట్రాటజీని అప్లై చేయబోతున్నాడు. ఇక బాక్సాఫీసును దుల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేయబోతున్నాడు. డాడ్ నాగ్ బాటలో పొరుగు దర్శకుడిపై ఫోకస్ చేస్తున్నాడట చైతూ. నిజానికి శోభిత మెడలో మూడు ముళ్లు వేశాక నాగ చైతన్యలో డ్రాస్టిక్ ఛేంజస్ కనిపిస్తున్నాయి. తండేల్ హిట్ కొట్టడం ఒకటైతే.. వంద కోట్ల హీరోగా మారడం మరో ఎత్తు.… -
Anil Ravipudi : ట్రెండ్ సెట్ చేసిన అనిల్ రావిపూడి..
Anil Ravipudi : నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా.. ఈ డైలాగ్ గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ చెప్పినప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డైలాగ్ న నిజం చేసి చూపిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ రోజుల్లో ఒక సినిమాను తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. వారిలో అంచనాలు పెంచేసి థియేటర్లకు రప్పించడం మరో ఎత్తు. ఈ విషయం బాగానే వంట…
తాజావార్తలు
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!