Home
Telugu Cinema
Telugu Cinema News
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కాబోతున్న ‘క్రేజీ కల్యాణం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ నరేష్ ఓ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. “ఇది కొంచెం రిస్క్ కావచ్చు.. కానీ నేను చాలా ధైర్యంగా చెప్తున్నా. మీకు… -
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన క్లాసిక్ సినిమాలకు కొదవే లేదు. ముఖ్యంగా ‘బాషా’, ‘పేట’ చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు రజనీ చుట్టూ తిరిగారు. కానీ, తలైవా మాత్రం ఆ ప్రాజెక్ట్‌లకు నిర్మొహమాటంగా ‘నో’ చెప్పారు. అలాంటిది.. అనౌన్స్ చేసిన క్షణం నుంచే బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న ‘జైలర్ 2’కి మాత్రం ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఎలా ఇచ్చారు? కేవలం రికార్డు కలెక్షన్లు వచ్చాయనే ఉద్దేశంతోనే… -
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
Ranabali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా ఓవర్సీస్ రిలీజ్‌పై చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్-ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేయగా, విదేశాల్లో మాత్రం ఈ ప్లాన్‌కు డబ్బింగ్ సమస్యలు గట్టి బ్రేక్ వేశాయి. ఇతర భాషల డబ్బింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో అక్టోబర్ 16న ఓవర్సీస్లో కేవలం తెలుగు వెర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ప్రత్యంగిరా… -
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు దసరా పండుగ వేళ డబుల్ ధమాకా లాంటి అప్డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’ గ్రాండ్ లాంచ్‌కు ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోనట్లు కనిపిస్తుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 20న చిత్ర బృందం పూజా కార్యక్రమాలను ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పూజా కార్యక్రమాల కంటే ఎక్కువగా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్… -
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
టాలీవుడ్లో పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమా లేదా రెండు సినిమాలు చేస్తే థియేటర్లు, క్యాంటీన్లు కళకళలాడుతాయని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. అయితే హీరోలు కేవలం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ కేవలం భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి సంవత్సరాల తరబడి కాలం వృధా చేస్తున్నారని విమర్శించారు. కథలు లేవనేది అబద్ధమని, మంచి కొత్త దర్శకులు, బలమైన కథలు సిద్ధంగా ఉన్నప్పటికీ స్టార్ హీరోలు వాటిని పట్టించుకోవడం లేదని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.… -
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ బ్రిటిష్ పాలన, ఆనాటి దారుణ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1800ల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం చేసిన పరిశోధనలో ఎన్నో దిగ్భ్రాంతికర నిజాలు తెలిశాయని ఆయన పేర్కొన్నారు. “బ్రిటిషర్లు మనకు రైల్వేలను బహుమతిగా ఇచ్చారని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన దేశంలోని పత్తి, ధాన్యం, ఖనిజాలు, సుగంధ ద్రవ్యాలు వంటి సంపదను వేగంగా మద్రాస్, బొంబాయి… -
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
The Paradise: నేచురల్ స్టార్ నాని సినిమా అంటే కంటెంట్ పక్కాగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. అయితే రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి మాత్రం థియేటర్లలో మిక్సిడ్ టాక్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కొన్ని లోపాలు కనిపించాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు, కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ థియేట్రికల్ రన్ ముగిసి, డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతున్న వేళ నాని తీసుకుంటున్న బోల్డ్ డెసిషన్ ఇప్పుడు ఇండస్ట్రీ… -
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
Tollywood: సినిమా నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే లైట్ తీసుకోవడం.. తెలుగు ఆడియన్స్‌కు అలవాటైన పద్ధతి. కానీ ఇప్పుడు థియేటర్లలో బొమ్మ పడకముందే ‘ఫ్లాప్’ అనే టాక్ బయటకు వస్తోంది. టీజర్ రిలీజ్ అవ్వగానే వందల కొద్దీ ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ఇదంతా కావాలని, డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నారంటూ తాజాగా విజయ్ దేవరకొండ, గతంలో నాని, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు నేరుగానే గళమెత్తారు. అసలు ఈ… -
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
Srihari: ఒక నటుడు తెరమీద కనిపించినప్పుడు థియేటర్లో కేకలు వేయడం చాలా కామన్. కానీ ఆ నటుడు నడుచుకుంటూ వస్తుంటే తెర కొద్దిగా విశాలమై చోటిచ్చినట్లు అనిపించడం, డైలాగ్ లేకపోయినా సైలెన్స్‌తోనే సీన్‌ను శాసించడం చాలా అరుదుగా జరిగే అద్భుతం. ఆ అరుదైన అద్భుతానికి నిలువెత్తు రూపం.. శ్రీహరి. విలన్‌గా భయపెట్టి, హీరోగా బరిలోకి దిగి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎమోషన్స్‌ను పండించిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి కేవలం నలభై తొమ్మిదేళ్లకే అర్థాంతరంగా నిష్క్రమించడం టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద… -
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
Prabhas’ Fauzi: పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, మేకర్స్ పక్కా షెడ్యూల్‌తో రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యూనిట్ ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్లో నిమగ్నమై ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ముగిసిన…
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..