Home
Telugu Cinema Trends
Telugu Cinema Trends News
-
Music Directors : తెలుగు కంపోజర్స్కు పాకిన డ్యూయల్ రోల్ ఫాంటసీ
టాలీవుడ్లో కొత్త ట్రెండ్ మొదలైందా? మ్యూజిక్ డైరెక్టర్లు మైక్ వదిలి మేకప్ వేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి లేటెస్ట్ అప్డేట్స్. ఎందుకంటే మ్యూజిక్ కంపోజర్స్ అంటే కేవలం రికార్డింగ్ రూమ్కే పరిమితం కానక్కర్లేదు, వెండితెరపై హీరోలుగానూ మెప్పించగలమని ఇప్పటికే కోలీవుడ్లో జీవీ ప్రకాష్, విజయ్ ఆంటోనీ, హిప్ హప్ తమిళ వంటి వారు నిరూపించారు. బాలీవుడ్లో హిమేష్ రేష్మియా కూడా ఇదే బాటలో సాగారు, ఇప్పుడు ఆ ‘డ్యూయల్ రోల్’ ఫాంటసీ మన టాలీవుడ్లోనూ సెన్సేషన్ క్రియేట్… -
Megastar : ఆ విషయంలో వెనుకపడిన మెగాస్టార్ ?
సినిమాలు మళ్లీ విడుదల అవ్వడం (రీ-రిలీజ్లు) ఇప్పుడు టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్గా మారింది. అభిమానుల సందడి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు.. ఇవన్నీ రీ-రిలీజ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అయితే, ఈ ట్రెండ్లో మెగాస్టార్ చిరంజీవి మాత్రం అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోతున్నారు. ఎన్నో క్లాసిక్ హిట్స్ ఉన్నప్పటికీ, మెగాస్టార్ పాత సినిమాలు రీ-రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగులుస్తున్నాయి. మెగాస్టార్ కెరీర్లో ‘గ్యాంగ్లీడర్’, ‘ఘరానా మొగుడు’, ‘కొదమ సింహం’ వంటి ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి.… -
Baahubali: The Epic: బాహుబలి రీ రిలీజ్ ప్రీమియర్.. జనం ఇంత కాళీగా ఉన్నారా?
అక్టోబర్ 31వ తేదీన ‘బాహుబలి: ఎపిక్’ పేరుతో బాహుబలి మొదటి భాగంతో పాటు రెండో భాగాన్ని మిక్స్ చేసి రాజమౌళి రీ-రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈ మధ్యకాలంలో రీ-రిలీజ్ సినిమాలతో పోలిస్తే, ఈ సినిమా బుకింగ్స్ ఒక రేంజ్లో అవుతున్నాయి. అయితే ఈ ట్రెండ్ను బట్టి పరిశీలిస్తే రెండు విషయాలు అవగతం అవుతున్నాయి. అందులో ఒకటి, రీ-రిలీజ్ సినిమాలు కూడా చూసి ఎంజాయ్ చేసేంత ఖాళీగా జనాలు ఉన్నారా అనేది ఒకటైతే, కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలకు… -
Ravi Teja : వాళ్ల కోసం నష్టపోతున్న రవితేజ.. మారకుంటే కష్టమే..
Ravi Teja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం డిజాస్టర్ల బాటలో ఉన్నాడు. తెలిసి తీసుకుంటున్న నిర్ణయాలతోనే ఇలా డీలా పడిపోతున్నాడు. రవితేజకు మంచి మార్కెట్ ఉంది. ఒక్క హిట్ పడితే వసూళ్లు భారీగానే వస్తాయి. కానీ ఈ నడుమ తీస్తున్న సినిమాలు అన్నీ ప్లాపే. ఎక్కువగా కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతోంది. దాంతో పాటు కథల ఎంపికలో రవితేజ రాంగ్ స్టెప్ వేస్తున్నాడు. రొటీన్ మాస్ కథలను ఎంచుకుంటున్నాడు. కాలం చెల్లిన… -
Tollywood: స్టార్స్ ఎవడికి కావాలిరా… కంటెంట్ ఈజ్ కింగ్ ఇక్కడ
టాలీవుడ్లో గత ఏడాది నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిజానికి ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కంటెంట్ ఉన్నా, లేకపోయినా స్టార్స్ ఉంటే సినిమాలు మినిమం గ్యారంటీ అనిపించుకునేవి. మంచి కలెక్షన్స్ వచ్చేవి, నిర్మాతలు సేఫ్ అయ్యేవారు. కానీ పరిస్థితులు మారిపోయిన తర్వాత స్టార్ పవర్ కన్నా కంటెంట్ పవర్ ఎక్కువ అని ప్రూవ్ అవుతోంది. గత ఏడాది గుంటూరు కారం సినిమాతో పాటు హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. ఆ గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!