తెలుగు సినిమాకి సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అది బాక్సాఫీస్ యుద్ధభూమి లాంటిది. కానీ ఈ ఏడాది ఆ యుద్ధం ఏకపక్షంగా మారిపోయింది, మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా థియేటర్ల వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. దీన్ని తుపాను అనాలో, సునామీ అనాలో అర్థం కాని రీతిలో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే, ఈరోజు ఒక్కరోజు కోసమే ఇండియాలో…