అలనాటి హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాలతో పాటు బుల్లితెర మీద కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ అందగత్తె, తాజాగా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ప్రముఖ టాక్ షోలో గెస్ట్‌గా పాల్గొన్న కస్తూరి, తన జీవితంలోని కొన్ని వ్యక్తిగత, ఫన్నీ జ్ఞాపకాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా హీరో నాగార్జునపై తన టీనేజ్ లవ్ స్టోరీ వెల్లడిస్తూ షాక్ ఇచ్చారు. Also Read : Karuppu : సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న కోలీవుడ్ స్టార్..!…