Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Krish : హరిహర వీరమల్లు నుంచి అందుకే తప్పుకున్నా
Krish : హరిహర వీరమల్లు సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టారు. అయితే సినిమా ఆలస్యం అవుతూ ఉన్న కారణంగా ఆయన తప్పుకోవడంతో ఆయన స్థానంలో సినిమా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ఘాటి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా క్రిష్ అండ్ టీం మీడియా… -
Chiranjeevi : అల్లు అరవింద్ తల్లి కళ్లు దానం.. ప్రకటించిన చిరంజీవి
Chiranjeevi : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన విషయం తెలిసిందే కదా. ఇప్పటికే కోకాపేటలో ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కనకరత్నమ్మ గురించి ఎవరికీ తెలియని విషయాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తన అత్తయ్య కనకరత్నమ్మ కళ్లను దానం చేసినట్టు ప్రకటించారు చిరంజీవి. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. గతంలో నాకు మా అమ్మగారికి, మా అత్తయ్య గారికి… -
Allu Arjun : చిరంజీవి మాటలకు ఏడ్చేసిన బన్నీ
Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ వచ్చారు. వీరితో పాటు మెగా హీరోలు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు నాగవంశీ, నవీన్ యెర్నేని లాంటి వారు వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. ఏర్పాట్ల గురించి చిరు, చరణ్ దగ్గరుండి తెలుసుకున్నారు. ఇక చిరంజీవి పక్కన… -
Chiranjeevi – Allu Arjun : పాడె మోసిన చిరంజీవి, అల్లు అర్జున్
Chiranjeevi – Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పటికే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి, అల్లు అర్జున్ కనకరత్నమ్మ పాడె మోశారు. ఇందుకు… -
Anushka Shetty : ఘాటి ప్రమోషన్స్కి దూరంగా అనుష్క.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఆకట్టుకున్న అనుష్క శెట్టి.. ఈ మధ్యకాలంలో కొద్దిగా స్లో & స్టడీగా సినిమాలు చేస్తోంది. ఈ సారి పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ‘ఘాటి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్కి సిద్ధమవుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యాక్షన్-క్రైమ్ డ్రామా, గంజాయి మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో అనుష్క ఓ శక్తివంతమైన గిరిజన మహిళ గా కనిపించనుంది. ఇప్పటికే… -
Mirai : నాకు పాన్ ఇండియా హీరో అవ్వాలని లేదు.. తేజ
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా చిత్రాలో ‘మిరాయ్’ ఇకటి. తేజ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిస్తున్న, ఈ పౌరాణిక యాక్షన్-థ్రిల్లర్లో మంచు మనోజ్ విలన్గా, శ్రియ కీలక పాత్రలో నటిస్తూన్నారు. ఇప్పటికే విడుదలైప ప్రతి ఒక్క అప్డేట్ లో యాక్షన్ సన్నివేశాలను మరొక స్థాయికి తీసుకెళ్లగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్ మంచి ప్రామిసింగ్గా ఉందని చెప్పాలి. ముఖ్యమైన ఓ 9 శక్తివంతమైన గ్రంథాలు..… -
SS Rajamouli : థియేటర్, OTT కి మధ్య తేడా ఇదే..
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రంలో SSMB 29 ఇకటి. భారీ అంచనాలతో అడ్వెంచర్ జాన్రాలో వస్తున్న ఈ సినిమా జంగిల్ ఎక్స్ప్లోరర్ కథతో, గ్లోబల్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2025లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్,రిలీజ్ చేయనున్నారు. ‘గ్లోబ్ట్రాటర్’ అనే టైటిల్పై జోరుగా చర్చ జరుగుతోంది. అదనంగా ‘Gen 63’ అనే మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… -
Pawankalyan : OG లో.. పవన్ కళ్యాణ్ చేతిపై టాటూ అర్థం ఏంటో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజంట్ తన పెండింగ్ సినిమాలను పూర్తి చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతునన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత, కొంత సమయం తీసుకొని తను సైన్ చేసిన సినిమాలు పూర్తి చేస్తున్నారు. జూలై 24న హరి హర వీరమల్లు: పార్ట్ 1 విడుదలై, ఆశించిన ఫలితాలను అందుకున్నప్పటికి. దీంతో అభిమానులు త్వరలో రాబోయే OG సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG కు సంబంధించిన… -
Sreeleela : ఎన్టీఆర్ వల్లే శ్రీలీల కూచిపూడి నేర్చుకుంది..
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మాత్రమే కాదు, వారి వ్యక్తిగత జీవితంలో ప్రేరణాత్మక సంఘటనలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ZEE5లో ప్రసారమవుతున్న జగపతి బాబు టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ లో యంగ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీ లీల ఆమె తల్లి స్వర్ణలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్కు సంబంధించిన ఓ అద్భుతమైన సంఘటన బయటపడింది. Also Read : Mana Shankara Varaprasad Garu… -
Flop Heroin’s : ఆ యంగ్ హీరోపైనే భారం మోపిన ప్లాప్ హీరోయిన్స్
ఏ మూహుర్తాన లక్కీ భాస్కర్ సినిమాలో నటించాడో కానీ దుల్కర్ సల్మాన్ను లక్కీ హీరోగా ట్రీట్ చేస్తోంది టాలీవుడ్. వరుస ఆఫర్లను కట్టబెడుతోంది. అయితే ప్లాప్ భామలు కూడా దుల్కర్ ని లక్కీ స్టార్గా ఫీలవుతున్నట్లున్నారు. ఒక్కరూ కాదు ముగ్గురు హీరోయిన్లు దుల్కర్ పైనే భారం మోపారు. గుంటూరుకారం మూవీలో అవకాశం చేజారిన తర్వాత ముంబై చెక్కేసిన పూజా హెగ్డే ఇప్పుడు దుల్కర్ 41తో మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్గా స్టార్టైన ఈ మూవీ సెట్లోకి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!