Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Manchu Manoj: మంచు విష్ణుకి మంచు మనోజ్ ధన్యవాదాలు
Manchu Manoj: గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి వివాదాలు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లాయి. అయితే, తాజాగా మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన 'మిరాయ్' సినిమా రిలీజ్ సందర్భంగా మంచు విష్ణు సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ విషెస్ అందించాడు. అయితే, దానికి మంచు మనోజ్ ఆసక్తికరంగా స్పందించాడు. -
Teja Sajja : తేజసజ్జా.. ఆ హీరోల లిస్టులో చేరిపోయినట్టే
Teja Sajja : యంగ్ హీరో తేజసజ్జా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. మనోడికి మైథలాజీ ప్రాజెక్టులు బాగా సూట్ అవుతున్నాయి. అప్పుడు హనుమాన్ తో ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ సినిమా అతని కెరీర్ కు బలమైన పునాది వేసింది. ఇప్పుడు అలాంటి మైథలాజికల్ స్టోరీతోనే వచ్చిన మిరాయ్ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంటోంది. చూస్తుంటే పాన్ ఇండియాను మరోసారి ఊపేయడం ఖాయం అనిపిస్తోంది. ఈ మధ్య… -
Mirai : మనోజ్ కు కలిసొచ్చిన మోహన్ బాబు ఫార్ములా
Mirai : మంచు మనోజ్ ఏడేళ్ల తర్వాత భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో నెగెటివ్ రోల్ చేశాడు. కానీ పూర్తి స్థాయి విలన్ పాత్ర కాదు. అయితే ఇప్పుడు మిరాయ్ లో మాత్రం పూర్తిగా విలన్ పాత్రలో జీవించేశాడు. మొదటి షో నుంచే మిరాయ్ టాక్ అదిరిపోయింది. దెబ్బకు సూపర్ హిట్ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇందులో మనోజ్ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. హీరో పాత్రకు ఏ మాత్రం సరిపోని విధంగా పవర్ ఫుల్… -
Shivani Nagaram : శివానీ నగరం దెబ్బ.. ఆ ముగ్గురు భామలకు చెమటలు
Shivani Nagaram : తెలుగు అమ్మాయి శివానీ నగరం వరుస హిట్లతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాలు అన్నీ ఫీల్ గుడ్ ఉన్నవే. ఆమె సుహాస్ తో చేసిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మంచి హిట్ అయింది. ఆ సినిమాలో ఈమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. దాని తర్వాత ఆమె లీడ్ రోల్ లో చేసిన 8వసంతాలు యూత్ ను కట్టిపడేసింది. ఫీల్ గుడ్ మ్యూజిక్, సీన్లు,… -
Pawan Kalyan : అల్లు అర్జున్ ఇంట్లో పవన్ కల్యాణ్, అకీరా..!
Pawan Kalyan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి పవన్ కల్యాణ్, అకీరా వచ్చారు. రీసెంట్ గానే నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ చనిపోయిన విషయం తెలిసిందే. నేడు ఆమె పెద్దకర్మను నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ తన కొడుకు అకీరా నందన్ తో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, అకీరాను అరవింద్, అల్లు అర్జున్ దగ్గరుండి మర్యాదలు చేశారు. కనకరత్నమ్మ ఫొటోకు పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. అతని వెంట అకీరా… -
Nidhi Agarwal : నిధి అగర్వాల్ అందాల నిధులు చూడతరమా..
Nidhi Agarwal : నిధి అగర్వాల్ ప్రస్తుతం ప్లాపుల్లో ఉంది. ఆమె నటించిన మోస్ట్ హైప్ ఉన్న మూవీ హరిహర వీరమల్లు ప్లాప్ అయింది. ఆ సినిమా తర్వాత ఆమె ఆశలన్నీ రాజాసాబ్ మీదనే ఉన్నాయి. ఆ మూవీ హిట్ అయితేనే ఈ బ్యూటీకి అవకాశాలు వస్తాయి. ఇక ఎంత సినిమాల పరంగా వీక్ ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ అంచనాలకు మించి చూపిస్తూనే ఉంటుంది. Read Also : Pushpa-3 : పుష్ప-3..… -
Little Hearts : లిటిల్ హార్ట్స్ సంచలన రికార్డు.. ఈ ఏడాది ఇదే మొదటిసారి..
Little Hearts : కొన్ని సార్లు చిన్న సినిమాలే పెద్ద మూవీలను ఓడిస్తాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే టైమ్ కు ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా సరే.. వాటిని తొక్కి పడేసి.. చిన్న సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు మౌళి తనూజ్ నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఈ లిస్టులో చేరిపోయింది. సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ.. తొలిరోజే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.… -
Cinema Couple: ఆయనకు 42, ఆమెకు 22!
ఆయనకు 42, ఆమెకు 22. ఏదో సినిమా టైటిల్ లాగా ఉందని అనుకోరు కాదండోయ్. నిజానికి సినీ పరిశ్రమలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, కొన్ని సినీ పరిశ్రమ వరకే ఆగిపోతూ ఉంటాయి. అలాంటి ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏమిటంటే, ఆయన ఓ సినిమా రైటర్, వయసు 42. ఆమె ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ యంగ్ అమ్మాయి,… -
Krish: హరిహర వీరమల్లు విషయంలో బాధగా ఉంది
దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమైంది, అయితే అనుకోకుండా ఆ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు. తర్వాత ఆయన స్థానంలో నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమాను పూర్తి చేశారు. అయితే తాజాగా, ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, “మీరు మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఆలస్యం కావడానికి కారణమేంటి? మీరు దర్శకుడుగా తప్పుకోవడానికి కారణమేంటి?”… -
Barbarik : సినిమా డిజాస్టర్ .. చెప్పుతో కొట్టుకున్న డైరెక్టర్
ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు పెద్ద హీరో ఉన్నా, మంచి కథ లేకపోతే సినిమాను పట్టించుకోపోవడం లేదు. ఈ విషయంలో దర్శకులు చాలా భయంతో ముందడు వేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉండటం దర్శకుడు మోహన్ శ్రీవత్సకు తీవ్ర నిరాశ కలిగించింది. Also Read : Kathanar : కథనార్ ఫస్ట్ లుక్ ఇంప్రెస్.. అనుష్క…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!