Home
Telugu Cinema News 2025
Telugu Cinema News 2025 News
-
Venkatesh: త్రివిక్రమ్ మూవీ వాయిదా?
టాలీవుడ్లో ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోయే చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సినిమా మొదలవడానికి మెగాస్టార్ చిరంజీవి చిత్రం కారణంగా బ్రేకులు పడ్డాయి. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర షూటింగ్ పూర్తి కాకపోవడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వాయిదా పడింది. వాస్తవానికి, వెంకటేష్ తన పాత్రను కేవలం పది రోజుల్లో ముగించి త్రివిక్రమ్… -
Puri Jagannadh: పూరి జగన్నాథ్ ఫోకస్ అంతా ‘పూరి సేతుపతి’ పైనే!
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి ప్రాజెక్టులపై వస్తున్న వదంతులకు ఆయన బృందం చెక్ పెట్టింది. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం ‘పూరి సేతుపతి’ పై మాత్రమే పూర్తి దృష్టి సారించారని అధికారికంగా స్పష్టం చేసింది. గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ ఇతర ప్రాజెక్టులపై కూడా పని చేస్తున్నారంటూ, వివిధ హీరోలతో చర్చలు జరుపుతున్నారంటూ సోషల్ మీడియాలో మరియు కొన్ని వెబ్ పోర్టల్స్‌లో పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై పూరి జగన్నాథ్… -
Ari: శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా పోస్టర్ల తొలగింపు.. దర్శకుడికి బీజేపీ కేంద్ర మంత్రి ప్రశంసలు
తాజాగా శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలో నటించిన ‘అరి’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి డీసెంట్ రివ్యూస్ కూడా వచ్చాయి. అయితే, తాజాగా మహాత్మా గాంధీని ఉద్దేశిస్తూ శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. ఈ నేపద్యంలోనే శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన ‘అరి’ సినిమా పోస్టర్లను థియేటర్లలో నుంచి కొంతమంది గాంధీ అభిమానులు… -
SIIMA 2025: దేవి శ్రీ ప్రసాద్‌కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రేర్ కంప్లిమెంట్..
ప్రతి ఏడాది గ్రాండ్‌గా జరిగే SIIMA (South Indian International Movie Awards) ఈ సారి దుబాయ్ వేదికగా అద్భుతంగా ప్రారంభమైంది. స్టార్ స్టడెడ్ ఈవెంట్లో గ్లామర్, గ్లిట్టర్ తో పాటు సినిమాటిక్ మ్యాజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రెడ్ కార్పెట్‌లో మెరిసిన సెలబ్రిటీలు, ప్రత్యేక అవార్డుల ప్రదర్శన, అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లతో వేదిక రసవత్తరంగా మారింది. అందరిలో ప్రత్యేకంగా నిలిచిన క్షణం మాత్రం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కు పవర్ స్టార్ పవన్… -
Chiranjeevi: ఫుల్ జోష్‌లో ధూసుకుపోతున్న చిరంజీవి.. MSG షూటింగ్ అప్డేట్!
అనిల్ రావిపూడి చిరంజీవి కాంబో మూవీ ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఫుల్ జోష్‌లో సాగుతోంది. తాజా అప్డేట్ ప్రకారం, కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 19 వరకు జరగనుంది. ఈ షెడ్యూల్లో రెండు పాటలు చిత్రీకరణ జరగనుండగా, అవి ప్రేక్షకులకు కొత్త రికార్డుల అనుభూతిని ఇస్తాయని సినిమా టీమ్ తెలిపారు. ఈ చిత్రం ఇప్పటికే కేరళలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తుండగా, సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సాహు… -
Shivathmika : సినిమా ఛాన్స్‌లు రావాలంటే అది తప్పనిసరి..
తెలుగు సినీ పరిశ్రమలో రాజశేఖర్ – జీవిత దంపతుల గురించి పరిచయం అక్కర్లేదు. ఇక ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ రంగంలో అడుగుపెట్టారు వారి ఇద్దరు కుమార్తెలు.. శివానీ, శివాత్మిక. కాగా ఇందులో 2019లో విడుదలైన ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది శివాత్మిక . తన తొలి సినిమాలోనే మంచి అభినయం చూపించి, సైమా ఉత్తమ నూతన నటి అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద హిట్ కాకపోయినా.. శివాత్మిక నటనకు మంచి ప్రశంసలు…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..