Home
Telugu Cinema Controversy
Telugu Cinema Controversy News
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ వివాదంలోకి ఇప్పుడు తెలంగాణవాదులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఎంటర్ అయ్యారు. ఈరోజు జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ కొనసాగించాలంటూ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఒక లేఖ విడుదల చేసింది. ఈ క్రమంలో, అసలు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వల్లభనేని అనిల్ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా ఎలా ఉంటాడు? అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలంటూ కొంతమంది ఫిల్మ్ ఛాంబర్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చాలా సమయం పాటు… -
Chandrahass:’గుంజీ గుంజీ’ పాటపై విమర్శలకు చంద్రహాస్ రిప్లై.. ‘బరాబర్ సారీ చెప్పా’..
Chandrahass:’బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు చంద్రహాస్ పాడిన ‘గుంజీ గుంజీ’ పాటపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ రేపుతుంది. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కూడా ఈ పాటను విమర్శించడంతో దీనిపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ చిత్రానికి ఈ రగడ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అసలు ఏం జరిగిందంటే.. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ లైవ్ పెర్ఫార్మెన్స్… -
Pooja Hegde: అసలు క్యారవాన్ న్యూస్ ఎక్కడ పుట్టింది? ఎవరు పుట్టించారు?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని వెబ్ పోర్టల్స్‌లో నటి పూజా హెగ్డే క్యారవాన్ అంటూ ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది, ఒక స్టార్ హీరోకు పూజకు మధ్య ఏదో వివాదం జరిగిందని, దాని ఫలితంగానే క్యారవాన్ దగ్గర గొడవ జరిగిందనే కథనాలు పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజమెంత? దీని వెనుక ఉన్న అసలు అజెండా ఏమిటి? అనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి వివాదానికి సంబంధించి ఇప్పటి… -
Renu Desai: జడ్జిని కుక్క ఏదో చేసి ఉంటుంది… రేణు దేశాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Renu Desai: జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై స్పందించే వ్యక్తిగా గుర్తింపు పొందిన సినీ నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు, ఈసారి ఆమె ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునే సవాల్ చేస్తూ, వీధి కుక్కల హత్యలపై తన ఆగ్రహాన్ని కట్టలు తెంచుకున్న ఆవేదనతో వ్యక్తం చేశారు. కుక్కలను వ్యతిరేకిస్తూ వాటిని చంపాలని చూస్తున్న వారికి ‘పిచ్చి పట్టింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, వీధి కుక్కల… -
Harsha Vardhan : దొంగ మనసు మార్చేకన్నా ఇంటికి తాళం వేయడం బెటర్.. అనసూయకి హర్షవర్ధన్ కౌంటర్!
గత కొద్దికాలంగా హీరోయిన్ల వస్త్రాధారణ అనే అంశం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ముందుగా శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేయడం, వాటి మీద అనసూయ స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా జనాలు విడిపోయి, ఒకరకంగా సోషల్ మీడియా వార్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నటుడు హర్షవర్ధన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘అమృతం’లో శివాజీ రాజా తర్వాత అమృతరావు అనే పాత్రలో నటించి మంచి గుర్తింపు… -
Meena Kumari : చిరంజీవిని ‘రాక్షసుడా’ అన్నందుకు నటిని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ఆ రోజు ఏం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ‘హిట్లర్’ సినిమా ఒక మైలురాయి. 1997లో విడుదలైన ఈ సినిమా ఆయనకు గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు గా నటించిన బుల్లితెర నటి మీనా కుమారి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ మూవీ కారణంగా ఒక చేదు అనుభవం ఎదురుకుట్లుగా తెలిపింది. ఎంటది అంటే ఈ సినిమాలో ఒక ఎమోషనల్ సీన్లో భాగంగా చిరంజీవిని ఆమె ‘రాక్షసుడా.. నిన్ను చూస్తే భయంగా ఉంది’ అనే డైలాగ్… -
Chiranjeevi Fans: బాలయ్య కామెంట్స్.. తదుపరి కార్యాచరణకి చిరు ఫ్యాన్స్?
బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆదివారం ఉదయం 10 గంటలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సంఘం సమావేశమయ్యేందుకు సిద్ధమవుతోంది. అఖిల భారత చిరంజీవి యువత సంఘ ముందుగా బాలకృష్ణను బహిరంగ క్షమాపణ చెప్పమని డిమాండ్ చేసింది. ఈ వివాదం ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఏర్పడింది. Also Read:OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోరని తెలుసు.. సుజీత్ కామెంట్స్ ఏపీ అసెంబ్లీ సమావేశంలో,…
తాజావార్తలు
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!