కిరణ్ అబ్బవరం హీరోగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ లో సాగే కథాంశంతో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రానికి “క” KA టైటిల్ ను ప్రకటించాడు ఈ హీరో. పాన్ ఇండియా భాషలలో రానుంది ఈ “క” చిత్రం. కాగా సుజీత్ – సందీప్ అనే ఇద్దరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో…