టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగుతోంది, అదే అనిల్ రావిపూడి. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ దర్శకుడు, తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి కెరీర్ గ్రాఫ్‌ను గమనిస్తే, ఆయన దర్శకుడిగా మారిన మొదటి సినిమా ‘పటాస్’ నుండి నేటి వరకు ప్రతి హీరోకి వారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌ను అందించడం విశేషం. అనిల్ రావిపూడికి ఏవైనా…