OG : డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి భారీ హైప్ తో వస్తున్న మూవీ ఓజీ. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో తెలిసిందే. అసలు పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రమోషన్లు చేయకపోయినా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారంట. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా అప్డేట్లు మాత్రమే ఇస్తారంట. పవన్ కల్యాణ్…