త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న జాన్వీ ఘట్టమనేని, ఇప్పుడు ఇంకా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకుండానే ఒక జువెలరీ యాడ్‌లో కనిపించనుంది. కౌశిక్ గోల్డ్ & డైమండ్స్ యాడ్‌లో జాన్వీ స్వరూప్ ఘట్టమనేని నటించారు. తెరపై ఆమె నటించిన తొలి ప్రచార చిత్రం ఇదే కావడం విశేషం.నటి, దర్శకురాలు మంజుల ఘట్టమనేని కుమార్తెగా, లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవరాలిగా, జాన్వీ ఒక కొత్త తరంగా మన ముందుకు వస్తుంది. బ్రాండ్ టీం, జాన్వీ ఫోటోలను సోషల్…
కంటెంట్ క్రియేటర్‌గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన నిహారిక ఎన్.ఎం. ఇప్పుడు మిత్రమండలి సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీస్తోంది. అయితే, ఆమె టాలీవుడ్‌లో కంటే ముందుగానే తమిళ సినీ పరిశ్రమ ద్వారా ఎంట్రీ ఇచ్చేసింది. అక్కడ పెరుసు అనే సినిమాలో ఆమె వైభవ్ భార్య పాత్రలో నటించింది. కొన్ని సినిమాలను ప్రమోట్ కూడా చేసింది. ఈ క్రమంలోనే, ఒక మీడియా ప్రతినిధి “మీరు ఒక్కొక్క సినిమాని ప్రమోట్ చేయడానికి పది నుంచి 15 లక్షలు ఛార్జ్…
తెలుగు అమ్మాయి నిహారిక ఎన్.ఎం. సోషల్ మీడియాలో చాలా ఫేమస్. సరదా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది. ఏకంగా మహేష్ బాబు నిర్మాతగా, అడవి శేషు నటించిన మేజర్ లాంటి సినిమాని సైతం ఆమె ప్రమోట్ చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా మారుతూ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. బన్నీ వాసు నిర్మాతగా మారి చేస్తున్న మొదటి సినిమా మిత్రమండలితో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ప్రియదర్శి, రాగ్ మయూర్ హీరోలుగా నటిస్తున్న…