Betting Apps Case : హీరో విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే విజయ్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు ఈ బెట్టింగ్ యాప్ కేసులో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలను సిట్ ప్రశ్నించింది. వారికి మళ్లీ రావాలని గతంలోనే సూచించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ను ఎలా అప్రోచ్…
Naga Chaitanya : నాగచైతన్య, శోభిత ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి అయ్యాక వీరిద్దరూ సెపరేట్ గా ఓ ఇల్లు తీసుకుని అందులో ఉంటున్నారు. ప్రతి పండుగకు వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా వీరిద్దరూ మరోసారి ట్రెడిషనల్ బట్టల్లో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నాగచైతన్య చాలా స్టైలిష్ గా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత చైతూ హెయిర్…
Srikanth Bharat : నటుడు శ్రీకాంత్ భరత్ మహాత్మాగాంధీ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అక్టోబర్ 02న గాంధీ జయంతి కావడం.. అదే రోజు దసరా రావడంపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వెలిశాయి. దీంతో శ్రీకాంత్ కూడా ఇదే విషయంపై వివాదాస్పద కామెంట్లు చేశాడు. రెండు, మూడు వీడియోల్లో గాంధీని తిట్టడంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణును కలిసి శ్రీకాంత్ సభ్యత్వం రద్దు చేయాలంటూ ఫిర్యాదు…
మహాత్మా గాంధీపై నటుగు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రస్తాయిలో మండిపడ్డారు. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కి బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ లో నటుడు శ్రీకాంత్‌పై చర్యలు తీసుకోవాలని, అతడి అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందించారు. Also Read…
Jagapati Babu : సినీ నటుడు జగపతి బాబు అనూహ్యంగా ఈడీ విచారణకు హాజరయ్యారు. చడీ చప్పుడు లేకుండా ఆయన ఇలా హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే జగపతి బాబుపై ఎలాంటి గతంలో కేసులు లేవు. తాజాగా సాహితి ఇన్ఫ్రా కేసులో ఈడీ ఎదుట జగపతిబాబు హాజరయ్యారు. ఈ కేసులో నాలుగు గంటల పాటు జగపతిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కంపెనీ యాడ్స్ లలో జగపతి బాబు గతంలో నటించారు. కాబట్టి…
ప్రఖ్యాత తెలుగు నటుడు మంచు మనోజ్ ఇటీవల బాలాపూర్‌లో జరుగుతున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఈ ఉత్సవాలు ఘనంగా జరగడం తెలిసిందే. మనోజ్ ఈ సందర్భంలో లంబోదరుడిని దర్శించుకొని, ఆయనకు ప్రత్యేక భక్తి చూపించారు. ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలికగా, చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో మంచు మనోజ్ పాల్గొని, గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం,…
హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ (90) నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న అయన నిన్న రాత్రి రవితేజ నివాసంలో ఆయన కన్నుమూసారు. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తిరీత్యా ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. ఆయనకు రవితేజ,రఘు, భరత్ రాజు అనే ముగ్గురు కుమారులు. మరోవైపు రవితేజ రీల్…