నివాస్, అమిత శ్రీ జంటగా “తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా” అనే సినిమా తెరకెక్కుతోడి. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం వంటి వారు నటిస్తున్నారు. చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మిస్తున్న ఈ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమాను ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు వెంకటేష్ వీరవరపు రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.…