Megna Mukharjee: సౌరవ్ గంగూలీతో యాడ్‌లో నటించి.. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ!
- సౌరవ్ గంగూలీతో యాడ్‌లో నటించిన మేఘనా ముఖర్జీ
- టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మేఘనా ఎంట్రీ
- ట్రెడిషన్‌కు ట్రెండీ టచ్ ఇచ్చిన మేఘనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న మేఘనా ముఖర్జీ.. ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’లో మేఘనా కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేఘనా తాజా ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంప్రదాయ లుక్‌లో మెరిసిన ఆమె అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. స్కై బ్లూ లెహంగా, ఆరెంజ్ షేడ్ దుపట్టాలో ట్రెడిషన్‌కు ట్రెండీ టచ్ ఇచ్చారు.
చాలామందికి మేఘనా ముఖర్జీ అంటే మొదటగా గుర్తొచ్చేది.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నటించిన వైరల్ యాడ్‌లోని ‘మోనా డార్లింగ్’ పాత్రనే. ఆ ఒక్క యాడ్‌తోనే ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆమె తన ప్రతిభను ఒక్క యాడ్‌కే పరిమితం చేయకుండా.. ఫ్యాషన్, అడ్వర్టైజింగ్ రంగాల్లో మెరిశారు. టైటాన్, లోరియల్ వంటి ప్రముఖ బ్రాండ్స్ కోసం చేసిన హై-ఫ్యాషన్ మోడలింగ్ క్యాంపెయిన్స్ ఆమె స్టైల్ సెన్స్‌కు నిదర్శనం. క్లాసిక్ ట్రెడిషనల్ లుక్స్ నుంచి మోడ్రన్ గ్లామర్ వరకు ఆమె ప్రత్యేకంగా నిలుస్తున్నారు.
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
Also Read: Airtel Unlimited Plans 2026: ఎయిర్‌టెల్ నయా ప్రీపెయిడ్ ప్లాన్స్.. రూ.399, 449కే అన్‌లిమిటెడ్ డేటా!
మేఘనా ముఖర్జీ ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తాతో తెలుగులో డెబ్యూ ఇచ్చారు. సినిమాలో ఆమె పాత్ర కథకు కీలకంగా ఉండడంతో పాటు, యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. కొత్తదనం, ఫ్రెష్ ఫీల్‌తో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీలో మేఘన పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్. సినిమాలో మేఘనా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వసుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. టాలీవుడ్‌లో మేఘనా ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!